The secret about death originally told to Devi Parvathi by Lord Shiva himself.
The man whose body suddenly turns pale, upper part shows shade of pink, his tongu, mouth, ears and eyes look stunned, goes deaf to noises and who sees sun, moon or fire as gray or dark shadows is set to meet his death within six months.
A man whose left arm pulsates continuously for seven days, body shudders and palates goes dry he would not live beyond one month.
A person whose tongue thickens up, nose runs, who does not see his reflextion in mirror, oil or water, who can not spot Orion, does not sight rays of sun or moon, sees rainbow at night or shooting stars during day and who is hovered over by vultures and crows he has on six months of life left.
Veins carry the life force. The human body has 16 such veins which determine the duration of his life. Veins and flow of air indicate the remaining period of life. The knowers of death so reveal the death mystery.
ఆత్మా రామ్ : నేను, నువ్వు ఎవరివి ?
నేను: ఆ... నేనొక సాదారణ మనిషిని, అందరిలాగే నేను కూడా ఒక సాదారణ మనిషిని.
ఆత్మా రామ్ : అంటే, రోజు తెల్లారగానే ఇంత తిని ఉద్యోగస్తుడివైతే ఉద్యోగానికి లేదా విద్యార్థివి అయితే బడి కి వెళ్లి, మల్లీ పగటీలి ఇంత తిని, పోద్దుగూకినంక ఇంటికి వచ్చి మల్ల రేత్రి ఇంత తిని పాడుకుంటవ్వ్ . మల్ల తెల్లార్తే ఇట్నే జేస్తావ్ గంతే గదా..
నేను: అవ్వ్ గంతే మల్ల. ఐన గీ జీవితమంటే గింతే గదా, ఏదో బత్కాలి కాబట్టి తినాలె, తినాలంటే ఏదో ఒక పనిజేయలే..
ఆత్మా రామ్ : మరి నీ జివితంల ఎదైనా జేయాలని లేదా నీకు?
నేను: అరె ఎందుకున్డదిరవారి, అందర్కి వుంటది, కానీ మనస్సొంటి వాల్లెలా జేస్తారు! దానికి పెట్టిపుట్టాలే. అయినా నా జీవిత లక్షం సదించాలంటే నా యి జీవితం సరిపోదు రా. ఐనా నేను ఇలాంటి సాదారణ మనిషిని అయినపుడు నా జీవిత లక్ష్యం యెట్లా సదించేది? నాకు, నేను బతకడానికే వున్నా సమయం మొత్తం సరిపోవట్లేధాయే. వున్నా 24 గంటలు నేను బతకడానికి కష్టపడడనికే సరిపోవట్లేదు, ఇగ నా జీవిత లక్షం గురించి ఆలోచించే సమయమేక్కడిదిర బై.
ఆత్మా రామ్ : అంటే, గొప్ప పనులు జేసినోల్లని ఆ బ్రమ్మిగాడు ఏమైనా ప్రత్యేకంగ తాయారు జేసిండు అంటావ్. అంతేనా ..
నేను: గంతే మల్ల.
ఆత్మా రామ్ : వాళ్లకి రోజుల 24 గంటలకన్నా ఎక్కువ గంటలు వుంటాయా ? నీలెక్క గాకుండా వాళ్ళు తినకుండానే బతుకుతున్నారా?...
నేను: గది నాకుతెల్వదుర బై. నేను ఒక సాదారణ మనిషిగాన్ని .. నేను గాళ్ళ లెక్క జేయలేను.
ఆత్మా రామ్ : ఎందుకు జేయలేవురా ? ఎందుకంటే నీకు నువ్వే ఒక సాదారణ మనిషిని అనే అవాస్తావపు ముద్ర వేసుకున్నావు.
నీకు రోజు జేసే పని వదిలి కొత్త పని జేసేందుకు బయం, ఎందుకంటే అల జేస్తే ఆ సాహసం ఫలిస్తదో లేదో, ఒకవేళ ఫలించకపోతే మల్లీ బ్రతకడానికి వుద్యోగం సంపాదించాలంటే కష్టమని అనుకుంటున్నావు. ఎదుకోచ్చిన లోల్లిర బై అని బద్ధకం తో అదే పనిలో పడి సాదారణ జీవితం గడుపుతున్నావు.
ఒకటి గుర్తుంచుకో, నీ జీవితం లో సాహసం జేయకుంటే నీ కళల లక్ష్యం చేరుకోలేవు. నీ ప్రతిభ అనేది ములన పడి వున్నా ఒక ఇనప ముక్క వంటిది. దాన్ని అలాగే ఉపయోగించకుండా పక్కన పడేస్తే తుప్పు పట్టి దేనికి పనికి రాకుండా పోతుంది. ప్రతిభ అనే ఇనప ముక్కను తీసి సాహసం అనే కొలిమి లో పెట్టి లక్షం అనే నీకు నచిన పనిముట్టుగా తాయారు జేసుకో తద్వారా నీకు నీతర్వత నీ కింది తరం వారికి నీ తోటివారికి పనికివస్తది.
ఏదైనా సరే నీకు జేయలనిపించినపుడే చేయాలి, ఆలస్యం జేయకు, ఆలస్యం చేసావో తపన తో మండుతున్న ఇనప ముక్క లాంటి నీ లక్షం పైన భయం అనే నీళ్ళు వచ్చి పడతాయి తద్వారా నీ ఆశయం అనే పనిముట్టు తాయారు చేయలేకపోతావు. నువ్వు ఇలాగె నీ సాదారణ జీవితాన్ని కొనసాగిస్తే ఒక రోజు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు సాధించింది ఏమి లేదని నీలో నువ్వే కుమిలి పోతావు. ఎదుకు ఏమి సాధించా లేకపోయాను అని అపుడు నీకునువ్వు ప్రశ్నించుకుంటే, నీను నా లక్ష సాధన కోసం సాహసం జేయలేదని అందుకనే నా జీవితం యిల ఏమి సాధించకుండానే చనిపోబోతున్నాను అని కుమిలి పోతావు.
ఈ ప్రపంచం లో అందరూ నాయకులే కానీ వారిలోని ప్రతిభ ను గుర్తించక, ఒకవేళ గుర్తించినా సోమరితనం తో దాన్ని బయటకు తీయడానికి సహసించక, తమపై తాము ఒక సాధారణ మనిషి అనే అవస్తవపు ముద్ర వేసుకొని , సమాజమా అనే గాలి ఎటు నడిపిస్తే అటు వెళ్ళే జిల్లేడు పువ్వు లాగ జీవితాన్ని గడిపేస్తుంటారు. అపుడు ప్రాణం లేని జిల్లేడు పువ్వు కు నీకు తేడా ఏమిటి?
నీ లక్ష్యాన్ని సాధించాలంటే స్వార్ధాన్ని వదిలేసి సఖం పైన గురిపెట్టి ఎలాగైనా లక్షాన్ని సదిన్చాలనే తపన నీలో సడలకూడదు.
లే, నీ సోమరితనానికి స్వస్తి చెప్పు.. నీ జీవిత లక్షం పిలుస్తుంది, వెళ్ళు.... మరొకటి గుర్తుంచుకో, నాయకులు ఎపుడు ఉదయాన్నే సూర్యుడు ఉదయించ ముందుగానే నిద్ర లేస్తారు. తద్వారా నువ్వు ఆ రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటావు. మరియు, నీ చేతిలో మరి కొంత ఎక్కు సమయం వుంటుంది.
ఒక మహా మనిషి యిల ఆనాడు. "నీవు చనిపోయాక నీకు సరిపడా సమయం వుంటుంది నువ్వు నిద్రపోవడానికి." నిజాలు నిష్టూరంగానే వుంటాయి.